రుద్రాక్షలు ధరించిన వారు పాటించవలసిన నియమాలు
రుద్రాక్షలు ధరించిన వారు పాటించవలసిన నియమాలు రుద్రాక్షలను శివుని యొక్క ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి మరియు మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు తొందరగా నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు దగ్గరికి రావు. అడ్డంకులు తొలగి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గాన్ని కూడా చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా కూడా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు మరియు అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు …