తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు

తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు


తమలపాకు ఆరోగ్యానికి అందించే మేలు
:
తమలపాకును సంస్కృతంలో నాగవల్లి అని కూడా అంటారు. మన సంప్రదాయంలో తమలపాకు ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయంగా చాలా ముఖ్యమైనది. తమలపాకును  పూజలో మాత్రమే కాకుండా సంప్రదాయ వైద్యంలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. . సున్నం, వక్కను కలిపి తింటే, దాని ఇనాలిన్ ఔషధ  గుణాలు శరీరం పూర్తిగా గ్రహించవు.
పోషకాలు: తమలపాకులో  విటమిన్ ఎ, సి, కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. తమలపాకు  యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
ప్రయోజనాలు:

తమలపాకు రసం తరుచు తీసుకుంటుంటే ముఖం పైన  ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేలా  చేస్తుంది.

ప్రతిరోజు తమలపాకు, 10 gr మిరియాలు కలిపి తింటుంటే బరువు తగ్గుతారు.

మోకాళ్లనొప్పులు త్వరగా తగ్గడానికి తమలపాకుని పేస్ట్ ల చేసి మోకాళ్లపై లేపనంగా రాయాలి.

 వాపులు, నొప్పులకు తమలపాకుని వేడిచేసి కట్టుకట్టాలి.

తమలపాకుని పేస్ట్ ల తయారు చేసి తలకు పట్టించి 2-3 గంటల నుంచి  తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరుచు చేయడం వల్ల చుండ్రు తొందరగా  పోతుంది.

చిన్నపిల్లల్లో జలుబు ఎక్కువగా ఉన్నపుడు తమలపాకుని వేడిచేసి ఆముదంతో చేర్చి ఛాతీమీద ఉంచితే జలుబు కూడా  తగ్గుతుంది.

తమలపాకు పరగడుపున నమిలి మింగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి.

తమలపాకు రసంలో నిమ్మరసం చేర్చి పరగడుపున తాగితే షుగర్ లెవల్  కంట్రోల్లో  ఉంటుంది.

తలపాకుని నేరుగా తీసుకోవడం వళ్ళ రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.

మగవారిలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.

చెవులపైనా తమలపాకులు కాసేపు ఉంచితే కఫము తగ్గి తలనొప్పి(మైగ్రేయిన్) తగ్గుతుంది.

భోజనం తరువాత తమలపాకు తింటే ఉబ్బసం మరియు  ఊబకాయం ను తగ్గిస్తుంది.

నేరుగా తమలపాకును నమిలి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుండి రక్త స్రావం లాంటివి తగ్గుతాయి.

తమలపాకులో చెవికల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో బాక్టీరియా పెరగడాన్ని అరికడుతుందని పరిశోధనలలో  కూడా  తేలింది.

గమనిక:

అధిక తాంబూల సేవనం వల్ల `కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు తాంబూలాన్ని తగ్గించాలి.

తొడిమతో తినడం వళ్ళ స్త్రీలలో వందత్వం వస్తుంది.అంటే పిల్లలు పుట్టరు. అందువల్ల సంతానం కావాలనుకునేవారు తొడిమ తీసి తినాలి.

 

Read More  ఆకుకూరలుతో కలిగే మేలు

 

గుండె జబ్బులకు కారణం ఏమిటి ? గుండెపోటు ఎలా వస్తుందో తెలుసుకోండి
పదేపదే ఛాతీ నొప్పి ఆంజినా వ్యాధికి సంకేతం దాని కారణం మరియు లక్షణాలు ఏమిటో తెలుసుకోండి
ప్రతిరోజూ నిర్ణీత సమయంలో నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సక్రమంగా నిద్రపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది
ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఈ 5 చిట్కాలు పని చేస్తాయి
గుండె జబ్బు రావటానికి 5 ముఖ్య కారణాలు – వాటి వివరాలు
డయాబెటిస్ 2 రకాలు : మధుమేహాన్ని నియంత్రించడంలో నల్ల మిరియాలు  ఎలా ఉపయోగపడతాయి – వాటి ప్రయోజనాలను తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన చక్కెరలు: చక్కెర కన్నా తియ్యగా ఉంటాయి కాని రక్తంలో చక్కెరను పెంచద్దు – 4 ఆరోగ్యకరమైన చిట్కాలు 
డయాబెటిస్ కారణాలు లక్షణాలు / ఇంట్లోనే రక్తంలోని షుగర్ ను తనిఖీ చేసే మార్గాలు తెలుసుకోండి
డయాబెటిక్ వున్నవారికి  ఉదయం 30 నిమిషాలు నడవడం మంచిది  – ఉదయం నడక యొక్క అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవడం
మధుమేహానికి ఆయుర్వేద చికిత్స  ఆయుర్వేదం మధుమేహాన్ని నయం చేయగలదా? మధుమేహం లేకుండా ఉండటానికి సులభమైన చిట్కాలను తెలుసుకోండి
డయాబెటిస్ కోసం మఖానా (లోటస్ సీడ్) బరువు తగ్గడంతో పాటు రక్తంలో షుగర్ ను తగ్గిస్తుంది
డయాబెటిస్ డైట్ – వంటగదిలోని ఈ 7 చిట్కాలు మీ షుగర్ ను తగ్గిస్తాయి
డయాబెటిస్‌కు అజ్వైన్ (కరోమ్ సీడ్స్) షుగర్ ను తగ్గించేందుకు చౌకైన ఔషధం వాటి ప్రయోజనాలను తెలుసు
డయాబెటిస్ ఉన్న వాళ్ళు కాఫీ తాగడం సరైనదా? నిపుణుల అభిప్రాయలు
డయాబెటిస్ వాళ్లకు ఆహారంలో ప్రోటీన్ ఫైబర్ ఉన్న 5 రకాల పిండి
డయాబెటిస్ వాళ్ళుకు రక్తంలోని షుగర్ ను కరివేపాకు తగ్గిస్తుంది నిపుణుల అభిప్రాయం
ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలి? ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి
5 ఆరోగ్యకరమైన అలవాట్లను డయాబెటిస్ ఉన్నవాళ్లు పాటించాలి అప్పుడు రక్తంలో షుగరు స్థాయి ఎప్పుడూ తక్కువగా ఉంటుంది
మహిళలకు బరువు తగ్గడానికి కెటోజెనిక్ డైట్ ఎందుకు ఎంచుకుంటారు? కీటో డైట్ యొక్క ప్రత్యేక ప్రయోజనాలను తెలుసుకోండి
డయాబెటిస్ వారికీ అలసట / సోమరితనం యొక్క సమస్యలు ఎందుకు ఉన్నాయి కారణం తెలుసుకోండి
రోజూ బియ్యం తినడం వల్ల డయాబెటిస్ పెరుగుతుంది షుగరు ఉన్న వాళ్లకు సోనా బియ్యం చాలా ప్రమాదకరం
డయాబెటిస్ ఉన్నవారు అల్పాహారంలో ఈ విషయాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు
మధుమేహం ఉన్న వారు బరువు తగ్గడం వలన రక్తంలో షుగర్ స్థాయి నిజంగా తగ్గుతుందా? 
రక్తంలో షుగర్ ను నియంత్రించడానికి ఇంటి చిట్కాలు మంచివి – ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు!
Read More  సొయాబీన్స్ లోని పోషకాలు
Sharing Is Caring:

Leave a Comment