వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలు
వెల్లుల్లి రెబ్బలు 1 లేదా 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో తేనె కలిపి పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని ప్రతిరోజు పరగడుపున తీసుకోవాలి.
అధిక రక్తపోటుని బాగా తగ్గిస్తుంది.
చెడు కొలస్ట్రాల్ ను కూడా హరిస్తుంది.
రక్త సరఫరాను బాగా మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచి , శరీర సామర్ధ్యాన్ని బాగా పెంచుతుంది.
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కాన్సర్ రాకుండా నివారిస్తుంది.
వాతావరణంలోని కలిగే మార్పుల వల్ల వచ్ఛే దగ్గు, జలుబు ని బాగా అరికడుతుంది.
గొంతునొప్పి, వాపులు లేకుండా చేస్తుంది.
బరువును బాగా తగ్గిస్తుంది.
శృంగార సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది.