ప్రపంచంలోని వృక్షశాస్త్రంలో అతిచిన్నవి,The Smallest In the Botany Of The World
ప్రపంచంలోని వృక్షశాస్త్రంలో అతిచిన్నవి The Smallest In the Botany Of The World అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క ఆర్కిడ్స్ అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు సిట్కాస్ప్రూస్ అతి చిన్న పుష్పం గల చెట్టు ఉల్ఫియా అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క ఉల్ఫియా గ్లోబోసా అతి చిన్నదైన వివృతబీజ మొక్క జామియా పిగ్మియా అతి తేలికైన కలప మొక్క ఒక్రోమా లాగోపస్ బల్సా అతి చిన్న ఏకదళ బీజ మొక్క గ్యాలంతస్ …