అందం ఆరోగ్యాన్నందించే కీరా
అందం ఆరోగ్యాన్నందించే కీరా 96%నీరు కలిగి ఉండే కీరదోస మానవుల పాలిట ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచు. వేసవికాలంలో వేసవి తాపాన్నితీర్చడానికి,చర్మ సంరక్షణకు కీరా చాలా ఉపకరిస్తుంది. పోషకాలు:- కీరా లో విటమిన్ ఎ, బి, సి, ఇంకా కె ఉంటాయి.మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియమ్, జింక్, సిలికాన్, యాంటి ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రయోజనాలు;- కీరా లో అధికమోతాదులో ఉండే నీరు డిహైడ్రాషన్ ను తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. కొలస్ట్రాల్ …