దంపతుల తాంబూల నోము పూర్తి కథ,Full Story of Dampatula Tambulam Nomu

దంపతుల తాంబూల నోము పూర్తి కథ ,Full Story of Dampatula Tambulam Nomu                పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము చాలా  పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు ఉండేవారు .  పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ …

Read more

నాగపంచమి నోము పూర్తి కథ,Full Story Of Nagapanchami Nomu

నాగపంచమి నోము పూర్తి కథ,Full Story Of Nagapanchami Nomu                  పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .   ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  …

Read more

ధైర్యలక్ష్మి నోము పూర్తి కథ,Full Story Of Dhairya Lakshmi

ధైర్యలక్ష్మి నోము పూర్తి కథ,Full Story Of Dhairya Lakshmi   ధైర్య లక్ష్మీ నోము అనేది దక్షిణ భారతదేశంలోని చాలా మంది మహిళలు ఆచరించే హిందూ ఆచారం. ఇది సంపద, శ్రేయస్సు మరియు అదృష్టం యొక్క హిందూ దేవత అయిన లక్ష్మీ దేవతకు చేసిన ప్రతిజ్ఞ లేదా వాగ్దానం. “ధైర్య” అనే పదానికి ధైర్యం లేదా సహనం అని అర్ధం, మరియు “లక్ష్మీ” అనేది దేవత పేరు. ఆచారంలో ఒక స్త్రీ 48 రోజుల పాటు …

Read more

చిత్రగుప్తుని నోము పూర్తి కథ,The Full Story Of Chitragupta Nomu

చిత్రగుప్తుని నోము పూర్తి కథ,The Full Story Of Chitragupta Nomu              పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి  భార్య ఎంతో కలిసిమెలిసి  వుండేవారు.  ఇరువురూ కలిసి ఎప్పుడు    నోములు నోచుకుంటూ వుండేవారు.  రాజు భార్య మాత్రం చిత్ర గుప్తుని నోము  గురించి మరచి పోయింది.  మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది.  కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు.  చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్నిఇచ్చాడు.    …

Read more

సౌభాగ్య గౌరీ నోము పూర్తి కథ,Full Story Of Sowbhagya Gowri Nomu

సౌభాగ్య గౌరీ నోము పూర్తి కథ,Full Story Of Sowbhagya Gowri Nomu               పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిద్దలవలె పరిపాలిస్తున్దేవారు.  ఆ రాజుగారి భార్య నిరంతరం గౌరీ దేవి  పూజలతో కాలం వెళ్ళబుచ్చుతూ వుండేది.  గుణవంతులైన పుత్రులు, మురిపములోలికించే మనుమాలతో ఆ రాజ దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.  పార్వతీ పరమేశ్వర్లు ఆమె భక్తికి మెచ్చి అతని …

Read more

అనంతపద్మనాభుని నోము పూర్తి కథ,The Complete Story of Anantha Padmanabha Nomu

అనంతపద్మనాభుని నోము పూర్తి కథ,The Complete Story of Anantha Padmanabha Nomu                   పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు.  వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు.  యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు.  వివాహం చేసి ఆమెను అత్తా వారింటికి సాగనంపారు.  కుమార్తెకు అత్తవారింటికి …

Read more

మారేడుదళాల నోము పూర్తి కథ

మారేడుదళాల నోము పూర్తి కథ            పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు.  రాజు శవం  తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను  బయటకు పంపాడు.  ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ  కూడా ముందు  అంగీకరించలేదు.     …

Read more

చిట్టిబొట్టు నోము పూర్తి కథ

చిట్టిబొట్టు నోము పూర్తి కథ              పూర్వకాలములో ఒకానొక పదాతి ఇరుగుపొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుండేది.    ఏ ఒక్కరితోను మంచిగా వుండేది కాదు అందరితోను విరోధంగా వుండేది.  ఆమెకు ఎవరు చెప్పారో  ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టి బొట్టు నోము నోచింది నోము నియమానుసారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  అందుకుగాను పిలవబడే పెరంటాళ్ళతో    ఏ ఒక్కరితోను ఆమెకు పొట్టు కించిత్తు కూడా లేదు.  …

Read more

కన్నె తులసి నోము పూర్తి కథ

కన్నె తులసి నోము పూర్తి కథ        పూర్వము ఒకానొక ఊరిలో ఒక అమ్మాయి  వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ అమ్మాయి తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను  బాగా వేదించేది.  అందకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే …

Read more

నందికేషుని నోము పూర్తి కథ

నందికేషుని నోము పూర్తి కథ             పూర్వము ఒకానొక గ్రామంలో ఒక వృద్ద పెరంటాలుండేది.    ఆమె చేయని వ్రతాలు నోచని నోములు లేవు.  కాని ఆమెకు మాట కటువుగా   వుండేది.  చెట్లలో చీత్కారం చోటుచేసుకునేది.  ఆ కారణం వల్ల ఆ గ్రామస్తులేవ్వరికి ఆ ముడుసలిపట్ల ఉండవలసిన ఆదరాబిమానాలు ఉండేవి కావు.  కాని ఆమెను ఎవరూ దూషించేవారు కాదు .   సమస్త దేవతలా కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా …

Read more