తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీమ్,Double Bedroom Housing Scheme in Telangana State
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీమ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం : ముందుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో బంగారు రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి అంకితభావంతో కృషి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని అభినందించాలి. వివిధ వర్గాలకు ఆసరా పెన్షన్ పథకం తర్వాత, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే తెలంగాణ పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందించడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో …