వివిధ దేశాల దినోత్సవాలు

వివిధ దేశాల దినోత్సవాలు

వివిధ దేశాల దినోత్సవాలు

 

 

జనవరి 1వ  తేదీ క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం,
సూడాన్ జాతీయ దినోత్సవం
జనవరి 4వ  తేదీ మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం
జనవరి 8వ  తేదీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం
జనవరి 15వ  తేదీ క్రొయేషియా జాతీయ దినోత్సవం
జనవరి 16వ  తేదీ ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 4వ  తేదీ శ్రీలంక జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 11వ  తేదీ ఇరాన్ జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 25వ  తేదీ కువైట్ జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి  28వ  తేదీ ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం
మార్చి 12వ  తేదీ మారిషస్ గణతంత్ర దినోత్సవం
మార్చి 26వ  తేదీ బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం
ఏప్రిల్ 18 వ  తేదీ జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం
ఏప్రిల్ 27 వ  తేదీ దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం
మే 23 వ  తేదీ ఆఫ్రికా దినోత్సవం
మే 24 వ  తేదీ కామన్‌వెల్త్ దినోత్సవం
మే 26 వ  తేదీ గయానా స్వాతంత్య్ర దినోత్సవం
మే 31 వ  తేదీ దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం
Read More  భారతదేశంలో ఎత్తైన భవనాలు పూర్తి వివరాలు,Complete Details Tallest Buildings In India

వివిధ దేశాల దినోత్సవాలు

 

జూన్ 16 వ తేదీ ఆఫ్రికా బాలల దినోత్సవం
జూన్ 17 వ తేదీ గోవా విప్లవ దినోత్సవం
జులై 4 వ తేదీ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
జులై 5 వ తేదీ అల్జీరియా జాతీయ దినోత్సవం
జులై 9 వ తేదీ అర్జెంటీనా జాతీయ దినోత్సవం
జులై 14 వ తేదీ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
ఆగస్టు 6 వ తేదీ హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 9వ తేదీ నాగసాకి డే
ఆగస్టు 14 వ తేదీ పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 15 వ తేదీ బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం,
కొరియా స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 17 వ తేదీ ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్  2 వ తేదీ ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్  26 వ తేదీ న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  1 వ తేదీ నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  9 వ తేదీ ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  24 వ తేదీ జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్  31 వ తేదీ మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 2 వ తేదీ యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 6 వ తేదీ ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 12 వ తేదీ కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం
డిసెంబర్ 16 వ తేదీ బంగ్లాదేశ్ విమోచన దినోత్సవ
ttt ttt
Read More  పిల్లల కోసం జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు సమాధానాలు
Sharing Is Caring:

Leave a Comment