డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు

డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు Lyrics – Mangli


డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు


డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు

 

Singer Mangli
Composer R R Dhruvan
Music R R Dhruvan
Song Writer Raghuram

Lyrics

డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు

అమ్మడి కన్నుల కాటుక మెరిసే

గుమ్మడి పువ్వుల చాటుగా మెరిసే

పుత్తడి నవ్వులు నిండుగా కురిసే కొత్తగా ఈవేళ

చిందర వందర సంధాడులన్నీ

తొందర తొందర పెట్టెను ఇపుడే

ముందర ముందర కన్నుల ముందర కళలే తెచ్చేలా

ఎలొ ఎలొ ఎలొ ఎన్నెలలే వచ్చెను ఎలొ

ఊరంతా ఊగిపోయేలాగా సిందే వెయ్యాలో

కోలో కోలో కోలో సరదాల కోలాటంలో

జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే గోలెయ్ సేయాలో

సిన్న పెద్ద తేడాలన్నీ మరిచి పోవాలో

అర్ చుట్టూ చేరి చుట్టాలందరు ఆట ఆడాలో

డోలారే డోలారే దిల్ డోలా దరువే వెయ్యాలా

Read More  జాలే పాట లిరిక్స్ మంగ్లీ లిరిక్స్, తెలుగు ఫుల్ సాంగ్, శ్రీ రామస్వామి జాలే సాంగ్ లిరిక్స్ వీడియో చూడండి

సందల్లే సొంతం అయ్యేలా

రేలారే రేలారే రేలా నెలే అదిరేలా

నాట్యాలు ఎన్నో సేయ్యాలా

అమ్మడి కన్నుల కాటుక మెరిసే

గుమ్మడి పువ్వుల చాటుగా మెరిసే

పుత్తడి నవ్వులు నిండుగా కురిసే కొత్తగా ఈవేళ

చిందర వందర సంధాడులన్నీ

తొందర తొందర పెట్టెను ఇపుడే

ముందర ముందర కన్నుల ముందర కళలే తెచ్చేలా

ఆకాశంలో మేఘం అర్ చేసిందేమో ఆగం

కానుకై మనకై కురిసిందేమో ఇంతటి సంతోషం

గుండెల్లోనా వేగం పెంచిందే ఈ అనురాగం

అంబరమే అంటే సంబరమే పలికిందే ఆహ్వానం

గింగిరా గిర బొంగరమై మనసే తిరిగేసిందే

చక్కలి గిలి గిలి గింతలు ఎన్నెన్నో పెంచిందే

నా కోనల్లో స్వచ్చమైన ప్రేమే చూడగా

కొత్త గాలేదో ధారే మారి మా ఇల్లే చేరిందిగా

డోలారే డోలారే దిల్ డోలా దరువే వెయ్యాలా

సందల్లే సొంతం అయ్యేలా

రేలారే రేలారే రేలా నెలే అదిరేలా

నాట్యాలు ఎన్నో సేయ్యాలా

Dola Re Song Lyrics From Lambasingi Movie In Telugu

Ammadi kannula kaatuka merise

Read More  Kaanunna Kalyanam Lyrics Sita Ramam Telugu Lyrics Vishal Chandrashekhar

Gummadi puvvula chaatuga merise

Putthadi navvulu ninduga kurise kotthaga eevela

Chindhara vandhara sandhadulanni

Thondhara thondhara pettenu ipude

Mundhara mundhara kannula mundhara kalale tecchelaa

Yelo yelo yelo yennelale vacchenu yelo

Ooranthaa oogipoyelaagaa sindhe veyyaalooo

Kolo kolo kolo saradhaalaa kolaatamlo

Janamanthaa ukkiri bikkiri ayye goley seyyaalo

Sinna peddha thedaalanni marichi povaalo

Are chuttu cheri chuttalandharu aate aadaalo

Dolaare dolaare dhil dolaa dharuve veyyalaa

Sandhalle sontham ayyelaa

Relaare relaare relaa nele adhirelaa

Naatyaale enno seyyaalaa

Ammadi kannula kaatuka merise

Gummadi puvvula chaatuga merise

Putthadi navvulu ninduga kurise kotthaga eevela

Chindhara vandhara sandhadulanni

Thondhara thondhara pettenu ipude

Mundhara mundhara kannula mundhara kalale tecchelaa

Aakaashamlo megham are chesindhemo aagam

Read More  శివరాత్రి పాట లిరిక్స్ తెలుగు మంగ్లీ స్పెషల్ సాంగ్ లిరిక్స్

Kanukai manakai kurisindhemo inthati santhosham

Gundellona vegam penchindhe ee anuraagam

Ambarame ante sambarame palikindhe aahwaanam

Gingira gira bongaramai manase thirigesindhe

Chakkali gili gili ginthalu ennenno penchindhe

Naa konallo swacchamaina preme choodagaa

Kottha gaaledho dhaare maari ma ille cherindhigaa

Dolaare dolaare dhil dolaa dharuve veyyalaa

Sandhalle sontham ayyelaa

Relaare relaare relaa nele adhirelaa

Naatyaale enno seyyaalaa

 

 

డోలా రే సాంగ్ లిరిక్స్ లంబసింగి మూవీ ఇన్ తెలుగు Watch Video

Sharing Is Caring: