...

భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు – బిరుదులు,Important People In India -Titles


భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు – బిరుదులు

భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులు – బిరుదులు

 

Important People In India -Titles

 

భారతదేశ పునరుజ్జీవ పిత రాజా రామ్మోహన్‌రాయ్
లోకమాన్య బాలగంగాధర్ తిలక్
జాతిపిత, బాపు, మహాత్మ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్
రాజాజీ చక్రవర్తుల రాజగోపాలాచారి
చాచా, పండిట్‌జీ జవహర్‌లాల్ నెహ్రూ
నేతాజీ సుభాష్ చంద్రబోస్
పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్
భారతదేశ కురువృద్ధుడు దాదాబాయి నౌరోజి
శాంతి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి
గురుదేవ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్
అన్నా సి.ఎఫ్. అన్నాదురై
 మహామాన్య   మదన్ మోహన్ మాలవీయ
ఇండియన్ మాకియావెల్లి, చాణుక్యుడు కౌటిల్యుడు
ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు
గురూజీ ఎం.ఎస్.గోల్వంకర్
ఇండియన్ ఐన్‌స్టీన్ నాగార్జునుడు
ఇండియన్ నెపోలియన్  ,కవిరాజు సముద్రగుప్తుడు
దేశబంధు చిత్తరంజన్‌దాస్
పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్
సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్ సురేంద్రనాథ్ బెనర్జీ
 రెండో అశోకుడు, ఇండియన్ సీజర్ కనిష్కుడు
ఓషో ఆచార్య రజనీష్
రైతు బంధు చౌదరి చరణ్ సింగ్
 పంజాబ్ సింహం రంజిత్ సింగ్
కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా  కామరాజ్
బంగ బంధు షేక్ ముజిబుర్ రహమాన్
ఇండియన్ లూథర్ దయానంద సరస్వతి
ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్
హాకి విజార్డ్ ధ్యాన్‌చంద్
లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
కువెంపు కె.వి.పుట్టప్ప
కిప్పర్ కె.యం.కరియప్ప
స్పారో మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) సరోజినీ నాయుడు
సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ మదర్ థెరిసా
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
ఆంధ్రకేసరి  టంగుటూరి ప్రకాశం
ఇండియన్ షేక్స్ పియర్

 

కాళిదాసు
ఆంధ్రశివాజీ పర్వతనేని వీరయ్య
ఆంధ్ర అల్లూరి సీతారామరాజు
ఆంధ్రషేక్స్పియర్ పానుగంటి లక్ష్మీనరసింహం
ఆంధ్రనాటకపితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు
ఆంధ్రాతిలక్ ,ఆంధ్రాధ్యమనాయక గాడిచర్ల హరిసర్వోత్తమరావు
ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు
ఆంధ్రమహిళ దుర్గాబాయ్ దేశ్ ముఖ్
ఆంధ్రషెల్లీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆంధ్రగాంధీ వావిలాల గోపాలకృష్ణయ్య
ఆంధ్రగంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు
ఆంధ్రకబీర్ , లూసియన్  వేమన
ఆంధ్రనైటింగేల్ కల్యాణం రఘురామయ్య
ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు
ఆంధ్రరాష్ట్ర పిత , అమరజీవి పొట్టి శ్రీరాములు
ఆంధ్రచరిత్ర పరిశోధక పితామహుడు , గ్రంథాలయోధ్యమ పితామహుడు . కొమర్రాజు లక్ష్మణరావు
ఆంధ్రభోజుడు , సాహితీ సమరాంగన సార్వభౌమ , యవన రాజ్య స్థాపనాచార్య

 

శ్రీకృష్ణదేవరాయలు
ఆంధ్రవైతాళికుడు , గద్య తిక్కన , దక్షిణ భారత విద్యాసాగర్ కందుకూరి వీరేశలింగం
ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన
అవనీసింహ సింహవిష్ణువు
మహేంద్ర విక్రమా, మత్తవిలాస , విచిత్రచిత్త మొదటి మహేంద్రవర్మ
వాతాపికొండ , మహామల్ల మొదటి నరసింహ వర్మ
ఇండియన్ హెర్క్యులస్  కోడి రామమూర్తి
రాజసింహ , శంకరభక్త , ఆగమప్రియ మొఘలులు రెండవ నరసింహవర్మ
2 వ  అశోకుడు, దేవపుత్ర , సీజర్ కనిష్కుడు
ఏక బ్రాహ్మణ , త్రిసముద్రతోయ గౌతమీపుత్ర శాతకర్ణి
దేవానాంప్రియ , ప్రియదర్శిరాజా అశోకుడు
శీలాదిత్య , రాజపుత్ర హర్షుడు
శకారి , విక్రమాదిత్య , సాహసాంక  2 వ చంద్ర గుప్తుడు
సికిందర్  అల్లాఉద్దీన్ ఖిల్జీ
మైసూర్‌ టైగర్ టిప్పుసుల్తాన్
సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
టాంజానియా గాంధీ జాలియస్ నైరేరి
షేర్ ఖాన్ , న్యాయసింహ షేర్షా ( ఫరీద్ )
శ్రీలంక గాంధీ ఎ.టి.అరియరశ్నే
ఆఫ్రికాగాంధీ కెన్నెత్ కౌండా
ఛత్రపతి  శివాజీ
కర్పూర వసంతరాయలు కుమార్ గిరిరెడ్డి
గంగైకొండ , సముద్రాదీశ్వర రాజేంద్రచోళుడు
దేశభక్త కొండా వెంకటప్పయ్య
ది టైగర్  బాబరు
జగదీశ్వర , ఢిల్లీ స్వరూప అక్బరు
వాస్తుకళాప్రభువు షాజహాన్ ( ఖుర్రం )
ఆలంగీర్ ( ప్రపంచవిజేత ) ఔరంగజేబు
విషమసిద్ధ కుబ్జవిష్ణువర్ధనుడు
దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు
దీనబంధు సి.ఎఫ్.ఆండ్రూస్
మహర్షి బులుసు సాంబమూర్తి
బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
ప్రజాకవి , నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి
రాయలసీమ పితామహుడు కల్లూరి సుబ్బారావు
కాశ్మీర సింహం షేక్ అబ్దుల్లా
వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి
బాబూజీ జగజ్జీవన్‌రామ్
కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు
పదకవితా పితామహుడు అన్నమయ్య
కవికోకిల దువ్వూరి రామిరెడ్డి
అభినవతిక్కన , తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి
విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ డా . ఎల్లాప్రగడ సుబ్బారావు
వీర్ సావర్కర్
మహామ హెపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం

 

Tags: india,types of indian people,important people on the road to freedom,indian people respect in world,white people in india,types of people in india,richest people in india,african people of india,rich people in india,richest people in india 2021,great people of india,great people in india,black people of india,siddi people in india,why indias people have respect in the world,what pakistani people know about india,most intelligent people of india
Sharing Is Caring:

Leave a Comment