కొమురం భీముడో పూర్తి వీడియో Lyrics సాంగ్(తెలుగు)Komuram Bheemudo Full Video Lyrics Song(Telugu)

కొమురం భీముడో పూర్తి వీడియో Lyrics సాంగ్(తెలుగు) | RRR | ఎన్టీఆర్, రామ్ చరణ్ | ఎం ఎం కీరవాణి | ఎస్ఎస్ రాజమౌళి

దృశ్య సంగీతం
తారలు – ఎన్టీఆర్, రామ్ చరణ్, కాల భైరవ
కాన్సెప్ట్ & విజువలైజేషన్ – ప్రేమ్ రక్షిత్
DOP – రిషి పంజాబీ
సాహిత్యం – సుధాల అశోక్ తేజ
గాయకుడు – కాల భైరవ

“Komuram Bheemudo Full Video Lyrics Song(Telugu) | RRR | NTR,Ram Charan | M M Keeravaani | SS Rajamouli” Song Info

చిత్రం
తారాగణం
ఎన్టీఆర్

అజయ్ దేవగన్అలిసన్ డూడీ
,  రే స్టీవెన్సన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం
S.S. రాజమౌళి
సమర్పణ
డి.పార్వతి
నిర్మాత
డివివి దానయ్య
బ్యానర్
డివివి ఎంటర్‌టైన్‌మెంట్
కథ
వి.విజయేంద్ర ప్రసాద్
DOP
K.K. సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్
సాబు సిరిల్
సంగీత స్వరకర్త
ఎం ఎం కీరవాణి
VFX పర్యవేక్షణ
V శ్రీనివాస్ మోహన్
ఎడిటర్
శ్రీకర్ ప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్
రమా రాజమౌళి
లైన్ ప్రొడ్యూసర్
ఎస్ ఎస్ కార్తికేయ
పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్
MM శ్రీవల్లి
తెలుగు డైలాగ్స్
సాయి మాధవ్ బుర్రా
హిందీ డైలాగ్స్
రియా ముఖర్జీ
తమిళ డైలాగ్స్
కార్కీ
కన్నడ డైలాగ్స్
వరదరాజు చిక్కబల్లాపుర
మలయాళ డైలాగ్స్
గోపాల కృష్ణన్
ఉత్తర భారత పంపిణీ
పెన్ స్టూడియోస్ మరియు డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
తమిళనాడు పంపిణీ
లైకా ప్రొడక్షన్స్
కర్ణాటక డిస్ట్రిబ్యూషన్
KVN ప్రొడక్షన్స్
కేరళ డిస్ట్రిబ్యూషన్
హెచ్ ఆర్ పిక్చర్స్
సంగీతం లేబుల్
లహరి సంగీతం & T సిరీస్
బ్రాండింగ్ & మార్కెటింగ్
గోడలు మరియు పోకడలు
సంగీతం లేబుల్
లహరి సంగీతం

పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
(కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల)

Read More  ఎత్తర జెండా (తెలుగు) Etthara Jenda (Telugu) | RRR | NTR,Ram Charan,Alia,Ajay Devgn | Keeravaani |SS Rajamouli

కొమురం భీముడో .. కొమురం భీముడో..
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..

చరణం 1 :

కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక)
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..

జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి)

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 2 :

చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక)
బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..

కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో

చరణం 3 :

కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో.

Read More  Bullet Song Lyrics Telugu బుల్లెట్ సాంగ్ లిరిక్స్ తెలుగు | The Warriorr | Ram Pothineni, Krithi Shetty | Simbu | DSP | Lingusamy

“Komuram Bheemudo Full Video Song(Telugu) | RRR | NTR,Ram Charan | M M Keeravaani | SS Rajamouli” Song Video

చిత్రం :

RRR

తారాగణం :

ఎన్టీఆర్
రామ్ చరణ్అజయ్ దేవగన్
,  అలియా భట్
,  ఒలివియా మోరిస్
,  సముద్రఖని
,  అలిసన్ డూడీ
,  రే స్టీవెన్సన్

స్క్రీన్ ప్లే & దర్శకత్వం :

S.S. రాజమౌళి

సమర్పణ :

డి.పార్వతి

నిర్మాత :

డివివి దానయ్య

బ్యానర్ :

డివివి ఎంటర్‌టైన్‌మెంట్

కథ :

వి.విజయేంద్ర ప్రసాద్

DOP :

K.K. సెంథిల్ కుమార్

ప్రొడక్షన్ డిజైనర్ :

సాబు సిరిల్

సంగీత స్వరకర్త :

ఎం ఎం కీరవాణి

VFX పర్యవేక్షణ :

V శ్రీనివాస్ మోహన్

ఎడిటర్ :

శ్రీకర్ ప్రసాద్

కాస్ట్యూమ్ డిజైనర్ :

రమా రాజమౌళి

లైన్ ప్రొడ్యూసర్ :

ఎస్ ఎస్ కార్తికేయ

పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ :

MM శ్రీవల్లి

తెలుగు డైలాగ్స్ :

సాయి మాధవ్ బుర్రా

హిందీ డైలాగ్స్ :

రియా ముఖర్జీ

తమిళ డైలాగ్స్ :

Read More  Brahma Murari Surarchita Lingam Lyrics Song | Lingashtakam | Shiva Stuti | Hara Om Namah Shivaya

కార్కీ

కన్నడ డైలాగ్స్ :

వరదరాజు చిక్కబల్లాపుర

మలయాళ డైలాగ్స్ :

గోపాల కృష్ణన్

ఉత్తర భారత పంపిణీ :

పెన్ స్టూడియోస్ మరియు డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)

తమిళనాడు పంపిణీ :

లైకా ప్రొడక్షన్స్

కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ :

KVN ప్రొడక్షన్స్

కేరళ డిస్ట్రిబ్యూషన్ :

హెచ్ ఆర్ పిక్చర్స్

సంగీతం లేబుల్ :

లహరి సంగీతం & T సిరీస్

బ్రాండింగ్ & మార్కెటింగ్ :

గోడలు మరియు పోకడలు

సంగీతం లేబుల్ :

లహరి సంగీతం

Sharing Is Caring: