విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూర

విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూర

మనం తినే ఆకు కూరలన్నిటిలో కాల్షియం ఎక్కువగా కలిగి ఉండే ఆకు కూర తోటకూర. అందుకే ఆకు కూరలన్నిటిలో తోటకూరని “రాణి” గ అభివర్ణిస్తారు. తోట కూర అందించే విటమిన్ లు, ఖనిజాలు, పోషక విలువల గురించి తెలిస్తే మీ రెగ్యులర్ డైట్ తప్పకుండ చేర్చుకుంటారు.
పోషకాలు : తోట కూరలో విటమిన్ A, C, D, E, K, B6, B12 లు ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, సోడియం, పొటాషియం ఉంటాయి.
ప్రయోజనాలు:
  • రక్త హీనత సమస్యని తొలగిస్తుంది.
  • ఎముకల దృఢత్వానికి మంచి మెడిసిన్ లాంటిది.
  • కంటిచూపు లోపాలని సవరిస్తుంది.
  • అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
  • గుండె, రక్త నాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
  • రక్త వృద్ధి, రక్త శుద్ధి జరిగేలా చేస్తుంది.
  • జీర్ణ సంబంధిత సమస్యలని తొలగిస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • మొలల సమస్య తగ్గించడంలో తోడ్పడుతుంది.
  • బరువు తగ్గడం లో ఉపకరిస్తుంది.
Read More  ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే శీతాకాలంలో మీరు ఎప్పటికీ వదిలిపెట్టరు

 

Sharing Is Caring:

Leave a Comment