ప్రపంచంలోని దేశాల యొక్క పాత కొత్త పేర్లు
పాత పేరు | కొత్తపేరు |
చీకటి ఖండం | ఆఫ్రికా |
చైనా దు:ఖదాయని | హోయాంగ్ హో |
నైలు నది వరప్రసాదం | ఈజిప్టు |
సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ | రోమ్ |
ఆకాశ సౌధముల నగరము | న్యూయార్క్ |
సిటీ ఆఫ్ మాగ్నిఫిసెంట్ డిస్టెన్సెస్ | వాషింగ్టన్ |
ఎమరాల్డ్ ద్వీపము | ఐర్లాండ్ |
ఎంఫైర్ సిటీ, బిగ్ యాపిల్ | న్యూయార్క్ |
సిటీ ఆఫ్ డ్రీమింగ్ స్సైర్స్ | ఆక్స్‌ఫర్డ్ |
సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ | శాన్‌ఫ్రాన్సిస్కో |
కాక్‌పెట్ ఆఫ్ యూరఫ్ | బెల్జియం |
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్ | క్వీటో |
ఎటర్నల్ సిటీ | రోమ్ |
ఫర్‌బిడన్ సిటీ | లాసా (టిబెట్టు) |
జార్జి క్రాస్ ఐలెండ్స్ | మాల్టా |
గ్రానైట్ సిటీ | అబర్‌డీన్ (స్కాట్లాండ్) |
హోలీలాండ్ | జెరూసలెం (పాలస్తీనా) |
హెర్మిట్ కింగ్‌డమ్ | కొరియా |
ఐలెండ్ ఆఫ్ క్లోవ్స్ (లవంగాల దీవి) | జాంజిబార్ |
ముత్యాల దీవి | బహరీన్ (పర్షియన్ గల్ఫ్) |
కీ టు ది మెడిటెరానియన్ | జిబ్రాల్టర్ |
సూర్యుడు ఉదయించే భూమి | జపాన్ |
ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ | ఆస్ట్రేలియా |
ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ | నార్వే |
ల్యాండ్ ఆఫ్ ది థౌజండ్ లేక్స్ | ఫిన్‌లాండ్ |
ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ | దక్షిణ కొరియా |
హెర్మిట్ కింగ్‌డమ్ | నార్త్ కొరియా |
ల్యాండ్ ఆఫ్ యాపిల్ లీవ్స్ | కెనడా |
ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ | థాయ్‌లాండ్ |
ప్రపంచంలోని దేశాల యొక్క పాత కొత్త పేర్లు
పాతపేరు | కొత్త పేరు |
ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ | భూటాన్ |
మాంచెస్టర్ ఆఫ్ ది ఓరియంట్ | ఒ కాసా (జపాన్) |
పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ | జిబ్రాల్టర్ జలసంధి |
ఐరోపా ఆటస్థలం | స్విట్జర్లాండ్ |
క్వీన్ ఆఫ్ ది ఏడ్రియాటిక్ | వెనీస్ |
రూఫ్ ఆఫ్ ది వరల్డ్ | పామీర్ పీఠభూమి |
షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ | క్యూబా |
వెనిస్ ఆఫ్ ది నార్త్ | స్టాక్‌హోమ్ |
క్వాకట్ సిటీ | ఫిలడెల్ఫియా |
విండీ సిటీ | చికాగో |
యెల్లో రివర్ | హోయాంగ్ హో |
వరల్డ్ లోన్లీయస్ట్ ఐలెండ్ | ట్రిస్టాన్ డికున్ హా |
సిక్‌మాన్ ఆఫ్ యూరప్ | టర్కీ |
ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా | మయన్మార్ |
రైన్‌బో నేషన్ | దక్షిణాఫ్రికా |
ప్రపంచ రొట్టెల బుట్ట | ఉత్తర అమెరికాలోని ప్రయరీలు |
ప్రపంచపు మిక్కిలి ఏకాంత ద్వీపం | ట్రిస్టన్ డాచున్హా |
తెల్లవాడి సమాధి | గినియా తీరం |
లవంగాల దీవి అట్లాంటిక్ మహా సముద్రం కల్లోల సముద్రం | మడగాస్కార్ |
ఉత్తర ప్రాంత వెనీస్ నగరం | స్కాక్‌హోమ్ (స్వీడన్ |
నిషేధ నగరం | లాసా (టిబెట్) |
శ్వేత నగరం | బెల్గ్రేడ్ (యుగోస్లొవేకియా) |
ttt | ttt |
ttt | ttt |