కమ్యూనిష్టు నాయకుడు మచ్చ వీరయ్య జీవిత చరిత్ర
కమ్యూనిష్టు నాయకుడు మచ్చ వీరయ్య జీవిత చరిత్ర మచ్చ వీరయ్య భారతదేశంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ నాయకుడు మరియు ముఖ్య కార్యకర్త. వివిధ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ఆంధ్ర మహాసభలో, కమ్యూనిస్టు పార్టీలో విశేష పాత్ర పోషించారు. మచ్చ వీరయ్య ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా, అణచివేత శక్తులకు వ్యతిరేకంగా వివిధ ఉద్యమాలు మరియు సాయుధ పోరాటాలలో ప్రభావవంతమైన పాత్ర పోషించారు. జననం :- మచ్చ వీరయ్య గారు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా , …