ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం (Rock Salt) సైంధవ లవణం (Rock Salt) : సైంధవ లవణం సింధు నది తీరంలో లభిస్తుంది . అంటారు. మహర్షులు దీనిని లవణోత్తమ అని కూడా సంబోధిస్తారు. భారతదేశంలో లభించే 5 రకాల లవనాలలో దీనిని ఎక్కువ ఉత్తమమైనదిగా చెప్తారు. ఇది ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంది. అందుకే ఆయుర్వేదంలో అనేక రుగ్మతలకు ఔషధంగా సైంధవ లవణాన్ని ఎక్కువగా వాడుతారు. ఇది సహజసిద్ధంగానే అయోడిన్ ను కలిగి ఉంటుంది. …