తెలంగాణ లోని మంచిర్యాల జిల్లాలో బుగ్గగట్టు అడవుల్లో మెసోలిథిక్ పెయింటింగ్స్

మంచిర్యాల యొక్క మెసోలిథిక్ పెయింటింగ్స్   తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో బుగ్గగట్టు అడవుల్లోని తాటిమట్టయ్య కొండల్లో మధ్యశిలాయుగపు గుహ చిత్రాలు కనుగొనబడ్డాయి. స్థానిక నాయక్‌పోడ్ గిరిజనుల సహకారంతో …

Read more