భారతదేశంలోని అతిపెద్దవి


భారతదేశంలోని అతిపెద్దవి

 

అతిపెద్ద నగరం (వైశాల్యంలో) కోల్ కతా
అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్
అతిపెద్ద డెల్టా సుందర్ బన్స్
అతిపెద్ద జిల్లా  లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)
అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం మధుర (ఉత్తర ప్రదేశ్)
అతిపెద్ద నౌకాశ్రయం ముంబాయి
అతిపెద్ద విశ్వవిద్యాలయం  ఇగ్నో
అతిపెద్ద చర్చి సె కెథెడ్రల్ (పాత గోవా)
అతిపెద్ద జైలు తీహార్ (ఢిల్లీ)
అతిపెద్ద మసీదు జామా మసీదు (ఢిల్లీ)
అతిపెద్ద నివాస భవనం రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ (రాజస్థాన్)
అతిపెద్ద మంచినీటి సరస్సు  ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
అతిపెద్ద డోమ్ గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్ (హర్యానా)
అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం
అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అతిపెద్ద తెగ గోండ్
అతిపెద్ద ఎడారి ధార్ ఎడారి
అతిపెద్ద స్తూపం సాంచి (మధ్యప్రదేశ్)
అతిపెద్ద గుహ అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)
అతిపెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం (కోల్ కతా)
అతిపెద్ద గుహాలయం  ఎల్లోరా (మహారాష్ట్ర)
అతిపెద్ద ప్రాజెక్ట్ భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)
అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం మిధాపూర్ (గుజరాత్)
అతిపెద్ద నదీ ద్వీపం మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)
అతిపెద్ద జూ జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా)
అతిపెద్ద బొటానికల్ గార్డెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా)
అతిపెద్ద ప్లానెటోరియం బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా)
అతిపెద్ద ఆడిటోరియమ్ శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి)
అతిపెద్ద గురుద్వారా స్వర్ణ దేవాలయం (అమృతసర్)
అతిపెద్ద విగ్రహం  నటరాజ విగ్రహం (చిదంబరం)
అతిపెద్ద పోస్టాఫీస్ జీపీవో – ముంబాయి
అతిపెద్ద లైబ్రరీ నేషనల్ లైబ్రరీ (కోల్ కతా)
ttt ttt
ttt ttt
Read More  ప్రపంచంలోని అతి పొడవైనవి
Sharing Is Caring: