సూర్యుని యొక్క ద్వాదశమూర్తులు

సూర్యుని యొక్క ద్వాదశమూర్తులు

 

సూర్యుని రూపాలు

అవి

ఇంద్రుడు : – ఇంద్రుడు  స్వర్గానికి అధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.

ధాత : – ధాత ప్రజాపతియై భూతములను సృష్టించాడు.

పర్జన్యుడు:-  పర్జన్యుడు తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో భూమికి  వర్షించును.

త్వష్ట : త్వష్ట ఓషదాలలో మరియు వృక్షాలలో ఫలించే శక్తి.

పూష : పూష  ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.

అర్యముడు : దేవతారూపంలో అర్యముడు వుంటాడు.

భగుడు : భగుడు  ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.

వివస్వంతుడు : ఇతడు  ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.

విష్ణువు : ఇతడు శత్రువులను నాశనం చేస్తాడు.

అంశుమంతుడు :ఇతడు  గాలిలో నిలిచి, ప్రాణుల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.

వరుణుడు :ఇతడు జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.

మిత్రుడు :ఇతడు లోకాాలలో ఉండి  మేలుచేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాడు.

శుభ సూర్యోదయం

Read More  గాయత్రీ మంత్రం రహస్యం
Sharing Is Caring:

Leave a Comment