దేవతల యొక్క వాహనాలు,Vehicles of the Gods

 దేవతల యొక్క వాహనాలు,Vehicles of the Gods

దేవతలు  వాహనము 
ఇంద్రుడు ఐరావతం
అగ్నిదేవుడు గొఱ్ఱ లేక మేక
యముడు మహిషము
కుజుడు మేషము
వరుణుడు ముసలి
వాయుదేవుడు లేడి
సూర్యుడు ఏడు అశ్వాలు ఏక చక్ర రథం
చంద్రుడు లేడి
బుధుడు సింహం
బృహుస్పతి కృష్ణ సారమనే లేడి
శుక్రుడు గవయ అనే మృగం
శని కాకి, గ్రద్ద
రాహువు సింహం, ఒంటె
కేతువు సింహం
కాలభైరవుడు శునకము
నిబుతి ప్రేతము
కుబేరుడు మనిషి
విష్ణుమూర్తి గరుకమంతుడు
మన్మధుడు, రతి దేవి చిలుక
బ్రహ్మ, సరస్వతి హంస
కుమార స్వామి నెమలి
వినాయకుడు ఎలుక
ఆంజనేయ స్వామి ఒంటె
శీతలాదేవి గార్దభము
గంగాదేవి ముసలి
యమునా దేవి తాబేలు
లక్ష్మి దేవి  గుడ్లగూబ
పార్వతి దేవి సింహం
దుర్గాదేవి పెద్దపులి

Tags:hindu gods and their vehicles,hindu gods vehicles,hindu god’s vehicles,gods and their vehicles,vehicles of gods,list of hindu gods and their vehicles,vehicles of hindu gods,vehicles of gods in hindi,hinduism vehicles of gods,vahanas of the hindu gods,popular vehicles of hindu gods,vehicles,hindu gods and their animals,gods and their vehicles in telugu,god’s vehicle,hindu god and their vehicle,hindu gods and goddesses in their vehicles

Read More  ఆంజనేయస్వామి తొమ్మిది అవతారాల పూర్తి సమాచారం
Sharing Is Caring:

Leave a Comment