వాట్సప్  గ్రూపు అడ్మన్ లకు కొత్త ఫీచర్

వాట్సప్  గ్రూపు అడ్మన్ లకు కొత్త ఫీచర్

వాట్సప్ గ్రూపు అడ్మన్ లకు ఒక శుభవార్త 

ఎవరైనా గ్రూపు లో పనికిరాని సమాచారం పోస్ట్ చేసినచో అడ్మిన్  అట్టి పోస్ట్ ను డిలేట్ చేయవచ్చును

గ్రూపు ఓపెన్ చేయాలి

డిలేట్ చేయు పోస్టును క్లిక్ చేయాలి

పోస్ట్ సెలక్ట్ కాగానే 

పైన కనిపించే డిలేట్  ఐకాన్ పై క్లిక్ చేయాలి 

స్రీన్ పై ఎవరి వన్ డిలేట్ లేదా మీ డిలేట్ అని వస్తుంది

ఎవ్రివన్  డిలేట్ పై క్లిక్ చేయాలి 

అప్పుడు ఆ మెసేజ్ గ్రూప్ మొత్తం డిలేట్ అవుతుంది