శక్తి  :- 95 కిలో కేలరీలు నీరు :- 73.46 కార్భోహైడ్రేట్ :- 23.25 mg ప్రోటీన్ :- 1.72 mg ఫ్యాట్స్ (మొత్తం లిపిడ్లు):- 0.64 mg ఫైబర్ :- 1.5 mg చక్కెర:- 19.08 mg

విటమిన్ ఏ :- 5 mg విటమిన్ బి1 :- 0.105 mg   బి2:- 0.055 mg   బి3:- 0.920 mg   బి6 :-0.329 mg  బి9 :- 0.024 mg  సి:- 13.7 mg  బి1 :- 0.105 mg

పొటాషియం :-448 mg కాల్షియం :-24 mg మెగ్నీషియం :-29 mg ఫాస్ఫరస్ :-21 mg

సోడియం :-2 mg ఐరన్ :-0.23 mg జింక్ :-0.13 mg

ఫ్యాట్స్ మొత్తం:- 0.195 mg మోనో అన్సాచురేటడ్:-0.155 mg పోలీ అన్సాచురేటడ్:-0.094 mg ట్రాన్స్ :-0 mg

పనసపండు, రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉంటుంది

అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి

పనసపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్దాప్య లక్షణాలను ఆలస్యం  కూడా చేస్తాయి.

పనసపండులో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  తద్వారా జీర్ణ క్రియకు  బాగా సహాయం చేస్తుంది

మలబద్దకాన్ని తగ్గించడంలో మరియు హేమరాయిడ్లను నివారించడంలో  బాగా సహాయం చేస్తుంది.

పనసపండులో ఇనుము అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల యొక్క హిమోగ్లోబిన్ భాగానికి ఐరన్ అవసరం.