వెల్లుల్లిని ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లిని “తెల్ల గడ్డ” లేదా “ఎల్లిగడ్డ” అని కూడా అంటారు

100 గ్రామూల వెల్లుల్లి లో   నీరు:58.6 గ్రా ఉంటుంది

100 గ్రామూల వెల్లుల్లి లో   పిండిపదార్ధాలు:33 గ్రా ఉంటుంది

100 గ్రామూల వెల్లుల్లి లో  ఫైబర్:2g ఉంటుంది

100 గ్రామూల వెల్లుల్లి లో  ప్రోటీన్:6.4 గ్రా ఉంటుంది

100 గ్రామూల వెల్లుల్లి లో  కాల్షియం:181mg ఉంటుంది

100 గ్రామూల వెల్లుల్లి లో  100 గ్రాకి శక్తి: 149 కిలో కేలరీలు ఉంటుంది

వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి

గుండె వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.  రక్తం గడ్డకట్టడం నివారించి మరియు గుండె కండరాలను బాగా  బలపరుస్తుంది.

చర్మ సమస్యలను  మోటిమలు, సోరియాసిస్ మరియు తామరను కూడా నిరోధిస్తుంది.

వెల్లుల్లి శరీరం లో అధిక కొవ్వు కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది