డా॥  సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర

Biography

By Pamu Udaya

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన రోజుని  ప్రతి సంవత్సరం గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నారు 

1888 సెప్టెంబర్ 5న మద్రాస్ దగ్గర లో తిరుత్తిణి అనే గ్రామంలో వీరస్వామి, సీతమ్మ దంపతుల కు జన్మిచాడు

ప్రాథమిక విద్య తిరుత్తణిలో చేసారు . తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ లలో  చదివి ఎం.ఏ పట్టా పొందాడు

ఉన్నత విద్యావిధానాన్ని రూపకల్పన చేసిన, పలు విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ బిరుదులను పొందారు 

భారతీయ తత్వశాస్త్రం రచించిన గొప్ప తత్వవేత్త, మహోన్నత వ్యక్తి  అయిన వీరు 1939లో కాశీ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ వృత్తిని చేసారు

1906లో 18 సంవత్సరాలకు  శివకామమ్మను  వివాహం చేసుకున్నారు . వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు .

21 సంవత్సరాల  వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు

సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి అలాగే  భారతదేశానికి రెండవ రాష్ట్రపతి గా చేసినారు 

మరణం1975 ఏప్రిల్ 17 (వయస్సు 86) మద్రాసు, తమిళనాడు, భారతదేశం