గుండె జబ్బులకు చెక్ పెట్టాలంటే 'బాదం మిల్క్' వాడండి

గుండె జబ్బులతో బాధపడేవారు చాలా ఆరోగ్యకరమైన ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి 

 "బాదం పాలు". ఈ పాలను రోజుకు రెండుసార్లు తాగితే కొవ్వు తగ్గి రక్తప్రసరణ మెరుగుపడుతుంది

బాదం పాలు ముఖ్యంగా గుండెకు దగ్గరగా ఉండే రక్తనాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

దీన్ని తాగడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన పాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం

5 లీటర్ల పాలు 1 కిలోల చక్కెర తగినంత బాదం మాస్ 1 టీస్పూన్ ఏలకుల పొడి సరిపడా జీడిపప్పులు  తగినంత బాదం.

కావలసినవి