బరువు తగ్గడానికి రెండు టీ స్పూన్ల చియా విత్తనాల తోనే సాధ్యం

బరువు తగ్గడానికి రెండు టీ స్పూన్ల చియా విత్తనాల తోనే సాధ్యం

చియా గింజలు, భూమిలాగా మరియు ఓవల్ ఆకారంలో ఉంటాయి

చియా విత్తనాలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

బరువును తగ్గించే చియా సీడ్స్ వివరాలు  కొందరికి  తెలిసి ఉండదు

చియా విత్తనాలు  బరువును తగ్గించడంలో అద్భుతంగా  పని చేస్తాయి

త్వరగా  బరువును తగ్గించే పోషకాలు చియా విత్తనాలలో దాగి ఉన్నాయి

చియా సీడ్స్ మెక్సికో దేశానికి  చెందినవి. ఇవి పుదీనా జాతికి సంబంధించిన విత్తనాలు

చియా విత్తనాల లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి

చియా విత్తనాల లో ఒమేగా–3 ప్యాటీ ఆమ్లాల శాతం అధికంగా ఉంటాయి

చియా విత్తనాల లో ప్రొటీన్లు  శాతం అధికంగా ఉంటాయి

అందువలన  త్వరగా బరువు తగ్గేందుకు చియా విత్తనాలు  సహకరిస్తాయి

చియా సీడ్స్ ను  వాడడం వలన కొద్దీ  రోజులో అధిక బరువు తగ్గొచ్చు

 రోజు కు కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ ను డైట్లో భాగంగా తీసుకోవడం వలన బరువు తగ్గుతారు

పోషక ఆహారం తీసుకుంటూ రోజుకు  సరిపడా వ్యాయామాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది

డైట్ చేయువారు తప్పకుండా వైద్యుని సంప్రదించాలి