మీరు  ఆహారంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ త్వరగా పెరుగుతుంది. 

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెరను నియంత్రించడానికి వారి శరీరాన్ని అప్రమత్తంగా ఉంచుకోవాలి

చక్కెర వినియోగం పెరగని ఆహారాలను ఎంచుకోండి. 

మధుమేహ వ్యాధిగ్రస్తులు సోడాలు మరియు స్వీట్లు వంటి పానీయాలకు దూరంగా ఉండాలి

చాక్లెట్, కేక్,   లకు  దూరంగా ఉండాలి 

మాంసం మరియు  మటన్‌, బీఫ్‌, పోర్క్‌ లకు  దూరంగా ఉండాలి

షుగర్‌ – తెల్లని చక్కెర లకు  దూరంగా ఉండాలి

తెల్ల అన్నం లో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి తక్కువ తినాలి 

బంగాళాదుంపలు   అస్సలు తినకూడదు

పాలకోవ, మైసూర్‌పాక్   అస్సలు తినకూడదు

పండ్ల రసాలు తక్కువగా తీసుకోవాలి

డయాబెటిస్ ఉన్న వ్యక్తులు వైద్యుని సంప్రదించాలి