మీ జుట్టు రాలిపోవడం తగ్గాలంటే  నెలకు ఒకసారి ఇలాచేయండి 

ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు.

పది రూపాయలకే ఈ చిట్కాను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు

ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ముల్తాన్ మట్టిని తీసుకుని ఒక గిన్నెలో వేయాలి.

 దానికి ఒక టీస్పూన్ అలోవెరా జెల్ కలపండి.

అలోవెరా జెల్ వద్దనుకుంటే అందులో కీరదోస రసం  కలపండి 

అందులో సగం నిమ్మరసం కలపండి. 

నిమ్మరసం వద్దనుకుంటే అందులో  ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి

రోజ్ వాటర్ లో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 

ప్యాక్‌ని మీ జుట్టుకు అప్లై చేసే ముందు   తలస్నానం చేసి జుట్టు ను ఆరబెట్టుకోవాలి 

జుట్టును నీటితో కడిగిన తర్వాత, ప్యాక్‌ను చివర్ల వరకు కు అప్లై చేయండి. 

పావుగంట పాటు, మీ వేళ్లతో జుట్టును మసాజ్ చేయండి.

 గోరువెచ్చని నీటితో కడగాలి. షాంపూ అవసరం లేదు. మీరు నెలకు ఒకసారి మీ జుట్టుకు ఇలా చేయాలి .

జుట్టు రాలడం, చుండ్రు మరియు దురద ఇన్ఫెక్షన్లు వంటి జుట్టు సమస్యలు తగ్గుతాయి. 

జుట్టు సిల్కీగా, మృదువుగా పెరుగుతుంది. మీరు ఈ చిట్కాను అన్ని వయసుల వారికి ఉపయోగించవచ్చు.