గోరింటాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

ఆషాడ మాసంలో పురాతన కాలం నాటి  ఆచార సంప్రదాయం ప్రకారం వివిధ రకాల ఆచారాలు ఉన్నాయి

మన ఆచార వ్యవహారాలకు అనుగుణంగా గోరింటాకు పెట్టుకోవడం ఆచారం

ఆషాడ మాసాలలో మన స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం

వర్షాకాలంలో పచ్చదనం మరియు నీరు ఉండటం వల్ల గోరింటాకు ఎర్రగా మారుతుంది

మహిళలు, అలాగే పురుషులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ గోరింటాకు పెట్టుకుంటారు

గోరింటాకులో శరీరంలో వేడి తగ్గించే గుణాలు ఉన్నాయి

గోరింటాకును పాదాలకు రాసుకుంటే శరీరంలో వేడి వల్ల ఏర్పడే పగుళ్లు తగ్గుతాయి.

గోరింటాకు జుట్టు వాడితే  ఆరోగ్యంగా ఉంట్టుంది అలాగే జుట్టు  సిల్కీగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి

స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా ఈ గోరింటాకు నివారిస్తుంది

గోరింటాకును పూర్వం గర్భిణులు గోలీ సైజులో తినేవారు

గర్భాశయ ఇన్ఫెక్షన్లను నివారించడానికి గోరింటాకును తినేవారు

గోరింటాకును నూరి గోళి సైజ్ లో మింగితే  పుట్టే పిల్ల‌లు ఎర్ర‌గా అందంగా పుట్టుతారని నమ్మకం

ఆషాడ మాసంలో స్త్రీలు ఐదుసార్లు గోరింటాకు పెట్టుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం ఉంటుందని నమ్ముతారు

గోరింటాకును కాళ్లకు, చేతులకు రాసుకోవడం వల్ల వేడి తగ్గడమే కాకుండా స్త్రీలకు అందం కూడా వస్తుంది