జీలకర్ర యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

జీలకర్ర సాంప్రదాయ వైద్యంలో బరువు తగ్గించే ఏజెంట్. జీలకర్ర పొడి ఒక్కటే లేదా నిమ్మకాయతో కలిపి తీసుకున్నపుడు ఊబకాయ వ్యక్తులలో బరువు తగ్గుదలను  నిరూపితమైంది

కడుపు నొప్పి, ఉబ్బరం మరియు గ్యాస్ నుండి ఉపశమనం కలిగించడమే కాక,   ప్రేగు మంట వ్యాధిని కూడా తగ్గిస్తాయి

మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జీలకర్ర ఒక అద్భుతమైన అనామ్లజని(antioxidant)మరియు ప్రతిస్కంధకం(anticoagulant,రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది).క్రమమైన  వినియోగం గుండెపోటు నుండి  రక్షిస్తుంది

యాంటీఆక్సిడెంట్ గా ఉండటం వలన, చర్మం మరియు జుట్టు నెరవడాన్ని  కూడా ఆలస్యం చేస్తుంది.

జీలకర్ర  ఒత్తిడిని, ఆందోళనను కూడా  తగ్గిస్తుంది. అది జ్ఞాపక శక్తి  మరియు జ్ఞానాన్నికూడా మెరుగుపరచడానికి  బాగా సహాయం చేస్తుంది.

– ప్రేగుల్లో మంట వంటి ఉదరవ్యాధులకు జీలకర్ర

 జీలకర్ర రక్తం గడ్డ కట్టడాన్నినిరోధిస్తుంది

  అధిక రక్తపోటుకి జీలకర్ర

 చర్మం మరియు జుట్టుకు జీలకర్ర