గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గుడ్లు చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన - అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి

గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి

ఉడికించిన గుడ్డులో 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ మరియు 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది

కంటికి మంచిది, పిండి పదార్థాలు, ప్రోటీన్లు 

మీ కళ్ళు, చర్మం మరియు జుట్టు ఆరోగ్యవంతంగా చేస్తుంది

మీ ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచుతుంది

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి