బచ్చలికూర విటమిన్ ఎ, సి, ఇ మరియు బి విటమిన్లు, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, అయోడిన్ మరియు ప్రోటీన్ల యొక్క గొప్ప మూలం

బచ్చలికూరలో ఐరన్ ,విటమిన్ సి   పుష్కలంగా ఉంటాయి .

బచ్చలికూరలో విటమిన్ ఎ, కె, క్లోరోఫిల్, కాల్షియం అలాగే  అయోడిన్ వంటి ఇతర విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి