రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు

ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాలు  ప్రధానంగా రక్తాన్ని శుభ్రపరచడానికి బాధ్యత వహిస్తాయి.

బీట్‌రూట్ జ్యూస్   రక్తం శుభ్రపరచడంలో బాగా సహాయపడుతుంది

తులసి టీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది 

ఆక్రోటు కాయలు తినే వారికీ  రక్తం శుద్ధిజరుగుతుంది 

రోజుకు 2 కప్పుల కాఫీ తాగే వ్యక్తులకు రక్తం శుభ్రపరచడం క్రమంగా జరుగుతుంది 

ప్రతిరోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల రక్తం శుభ్రపరచడంలో బాగా సహాయపడుతుంది.

రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది మరియు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యోగా మరియు ప్రాణాయామం రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

 పసుపు పాలను తాగడం వలన  రక్తం శుద్ధిజరుగుతుంది 

రక్త శుద్దీకరణ కోసం ఉసిరి  మెరుగ్గా పని చేస్తుంది