అద్భుతమైన క్యాప్సికమ్ రింగ్స్ ఎలా తయారు చేయాలి

రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ సులభముగా  ఇలా చేయండి 

 క్యాప్సికమ్ 3. (గుండ్రటి చక్రాలకు వలె  కత్తిరించుకోవాలి )

శనగ పిండి 1 కప్పు  కారం 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్ పావు టీస్పూన్ బేకింగ్ సోడా, ఉప్పు తగినంత

అల్లం-వెల్లుల్లి పేస్ట్ - పావు టీస్పూన్, నీళ్లు - సరిపడా నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపోయేంత 

ఖాళీ గిన్నె తీసుకోండి

తయారీ:

అందులో  శనగపిండి, కారం, బియ్యప్పిండి మరియు తగినంత ఉప్పు వేయాలి

బేకింగ్ సోడా, అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి, బాగా కలపాలి

నెమ్మదిగా నీటిని పోయడం ద్వారా మెత్తగా లూజుగా  కలపాలి

క్యాప్సికమ్ ముక్కలను నూనెలో బాగా ముంచి, వేడి నూనెలో వేయించాలి

వేడి వేడిగా రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ వడ్డించండి పిల్లలకు

ఈ రింగులు టొమాటో సాస్‌లో లేదా చట్నీలో రుచికరంగా ఉంటాయి