శ్రీశైలంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు

500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ మల్లెల తీర్థం జలపాతం

శ్రీశైలం పాతాళ గంగ లో నదీ స్నానం చేయటకు ఈ రోప్ బాగుంటుంది 

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి

శ్రీశైలం శిఖరం 

అతిపెద్ద ఆనకట్టలలో ఒకటైన శ్రీశైలం ఆనకట్ట కృష్ణా నదిపై నిర్మించబడింది

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్

అక్కమహాదేవి గుహలు