JOB Notification

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)  పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 294

పోస్టులు: గ్రాడ్యుయేట్‌/పోస్ట్‍గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్స్

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీర్‌, ఎలక్టికల్‌, కెమికల్‌, సివిల్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, లా తదితరాలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో – చివరితేదీ: జూలై 22

వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com

వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com