అదిరిపోయే జీడిపప్పు ఫ్రైడ్ ఇలా చేసుకోండి 

జీడిపప్పు  500 గ్రాము   నెయ్యి  250 గ్రాము కారం 1 టీ స్పూన్

కావాల్సినవి 

ఉప్పు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్ జీర 1 టీ స్పూన్

మసాలా పొడి ధనియాల పొడి 1 టీ స్పూన్ జీరా వేయించిన పొడి 1/4 స్పూన్

గిన్నె లో నూనె వేడి చేసి, జీడిపప్పును  సన్న మంట పై దోరగా వేయించలి

తయారు చేయు విధానం

తరువాత నూనె తీసి గిన్నెలో జీడిపప్పును మాత్రమే ఉంచాలి

జీడిపప్పు పై  కారం, ఉప్పు, జీరా వేసి  చిన్న వేడి పై బాగా కలపాలి

ఇష్టమున్న వారు మసాల ను,కొత్తిమీరు వేసుకోవాలి

తరువాత  చల్లార్చి జీడిపప్పును ఒక గాజు బాటిల్ లో వేసి , నిలువ చేసుకోవచ్చును

కాఫీతో లేదా  టీ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది