పాలకూర స్వీట్‌ కార్న్‌....  మొక్కజొన్న పాలక్‌ పకోడి ఇలా చేయండి

పాలకూర - కప్పు స్వీట్ కార్న్ గింజలు - కప్పు శనగ పిండి రెండు కప్పులు కారం - 3 టీ స్పూన్లు

కావాల్సినవి 

అల్లం పొడి రెండు టీస్పూన్లు జీలకర్ర పొడి 4 టీస్పూన్లు ఉప్పు - రుచికి తగినది నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.

పాలకూరను కడిగి మెత్తగా కోయాలి. తరువాత, గిన్నెలో ఉంచండి

తయారీ:

మిగితా  పదార్ధాలను వేసి, కావలసినంత ఉప్పు మరియు కొంచెం నీరు  పోయాలి

తర్వాత ఒక  గిన్నెలో నీళ్లు పోసి పకోడీ కోసం పిండిలా కలపండి. పాలకూర జోడించండి

నూనె వేడెక్కిన తర్వాత, పిండి మిశ్రమాన్ని పకోడీ లాగా వేయండి 

బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించి, ఆపై తీసివేయండి

పకోడీలు వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి