బత్తాయిపండ్ల వలన కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

తక్కువ క్యాలరీలు మరియు తక్కువ కొవ్వుల్ని కల్గిన బత్తాయిలు అద్భుతాలే చేస్తాయి

బత్తాయి పండును చిన్న మొత్తాలలో తింటే 43 కేలరీలు లభిస్తాయి

0.3 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటాయి. వైద్యపరంగా, బత్తాయిలు పొటాషియం మరియు విటమిన్ సి యొక్క గొప్ప మూలం, ఈ పండు శరీరాన్ని చల్లబరుస్తుంది

పోషకాలు:100 గ్రామూలకు నీరు:90.79 గ్రా శక్తి:25 గ్రా ప్రోటీన్:0.42 గ్రా కొవ్వు (ఫ్యాట్):0.07 గ్రా

పోషకాలు:కార్బోహైడ్రేట్:8.42 గ్రా ఫైబర్;0.4 గ్రా చెక్కెరలు:1.69 గ్రా

మినరల్స్ కాల్షియమ్:14 mg ఐరన్:0.09 mg మెగ్నీషియం:8 mg ఫాస్పరస్:14 mg పొటాషియం:117 mg సోడియం:2 mg జింక్:0.08 mg

విటమిన్లు విటమిన్ B1:0.025 mg విటమిన్ B2:0.015 mg విటమిన్ B3:0.142  mg విటమిన్ B6:0.038 mg విటమిన్ B9:10 µg

విటమిన్ సి:30.0 mg విటమిన్ ఎ:2  µg విటమిన్ ఇ:0.22 mg విటమిన్ కె:0.6  µg

బత్తాయి పండులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్లు సమృద్ధిగా ఉంటాయి,