మీరు ఉదయాన్నే లేచినట్లయితే ఇలా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా జీవిస్తాం

ఉదయాన్నే లేస్తే మంచిదని తెల్లారేదాకా నిద్రపోని వాళ్లకు కూడా తెలుసు. కానీ లేవలేరు

నిద్ర‌లేవ‌గానే ముందుగా ఫోన్ కూడా చెక్ చేస్తారు. సోష‌ల్ మీడియాలో ఏం పోస్టులు వ‌చ్చాయో చూసుకుంటారు. ఆ త‌రువాత త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్రారంభిస్తారు.

చాలా మంది విశ్రాంతి కోసం నిద్ర లేచిన తర్వాత టీ, కాఫీలు తాగుతారు.

తాజా నిమ్మకాయ నీరు లేదా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరం. ఎందుకంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి శరీరం కూడా శుభ్రపడుతుంది

మేల్కొన్న తర్వాత రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చొని, గాఢంగా ఊపిరి పీల్చుకుని కూర్చోవాలి ,

ప్రతిరోజూ కొద్దిసమయం  ఉత్సాహంగా ఎక్సర్ సైజ్ చేయండి 

రోజు హాయిగా ఉండటానికి  లేవగానే  మీకు నచ్చిన సంగీతాన్ని చాలా త‌క్కువ సౌండ్‌తో వినండి

పండ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా ఉదయం పూట పండ్లను తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా ఉంటారు 

మీరు తెల్లవారుజామున మేల్కొన్న క్షణంలో, ఫోన్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండండి

 మీ ఇంటిలోని ప్రతి ఒక్కరినీ అలాగే మీకు వీలైతే పొరుగువారిని పలకరించండి

ఇలా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా జీవిస్తాం.  అలాగే  ప్రతిరోజూ ఉత్సాహంగా ఉంటారు.