రుచికరమైన కొర్రలు తో మీరు ఆరోగ్యంగా - ఫిట్ గా  అవుతారు

కొర్రలు యొక్క ఉపయోగాలు

కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కొర్రలు  ఒక మంచి ఆహరం

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసం కృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి

చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఇది మంచి ఆహరం

మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధంగా  వాడుతారు

గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీల్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం  చాలా మంచిది అని చెప్పుతారు .

కొర్రలు మీరు బరువు తగ్గడానికి  బాగా  సహాయపడతాయి

కొర్రలు మీ రక్త ప్రసరణను కూడా  నియంత్రిస్తాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని  కాపాడుతుంది

కొర్రలు గుండెపోటు రాకుండా కూడా సహాయపడుతుంది

శాఖాహారులు అయితే మీకు సరిగా ప్రోటీన్ లభించకపోతే, కొర్రలు తీసుకోవడం ప్రారంభించండి