నది లోతు కొలవడానికి ఒక కాలిని మాత్రమే నీటిలో పెట్టాలి, అంతేకానీ పూర్తిగా దిగకూడదు. - వారెన్‌ బఫెట్‌

ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి.ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి. - వారెన్‌ బఫెట్‌

ప్రణాళికతో వున్న తెలివితక్కువ వాడు ఏ ప్రణాళికా లేని అతి తెలివైన వాడిని కూడా ఓడించగలడు. - వారెన్‌ బఫెట్‌

ఖర్చు చేసాక మిగిలే మొత్తాన్ని ఆదా చేయరా దు, ముందు కొంది మొత్తాన్ని ఆదా చేసాక మిగిలినది ఖర్చు పెట్టుకోవాలి . - వారెన్‌ బఫెట్‌

నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నీకు ప్రమాదం ఎదురౌతుంది. - వారెన్‌ బఫెట్‌

నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావ్ - వారెన్‌ బఫెట్‌

నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. చౌకబారు వ్యక్తుల నుండి దీనిని ఆశించకండి. - వారెన్‌ బఫెట్‌

'ధర' మీరు చెల్లించేది. 'విలువ' మీకు లభించేది. - వారెన్‌ బఫెట్‌

నీకు అవసరం లేకపోయినా అన్నీ కొంటూ పోతే అవసరం అయిన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. - వారెన్‌ బఫెట్‌

మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే, కొద్ది రోజులలో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది. - - వారెన్‌ బఫెట్‌

అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టలలో పెట్టడం మంచిది. - వారెన్‌ బఫెట్‌

 నెంబర్  1: "డబ్బును ఎప్పుడూ కోల్పోవద్దు".  నెంబర్ 2: "నంబర్ 1 ని ఎప్పటికీ మర్చిపోవద్దు." - వారెన్‌ బఫెట్‌