బల్లి మీ ఇంట్లో చనిపోయి కనిపిస్తే ఏమవుతుంది

బల్లి పైన పడితే  చాలు ఏం జరుగుతుందోనని తెగ హైరానా  పడుతారు

 శరీరంపై  కొన్ని చోట్ల బల్లి పడితే మంచిదని .. కొన్ని చోట్ల పడితే అరిష్టం, అశుభం అని అంటారు

ఇంట్లో బల్లులు ఉండటం చాలా మామూలు విషయం

బల్లులు మనకు ఎప్పుడు సంకేతాలు కూడా ఇస్తూ.. మన ఇంట్లో జరిగే  మంచి, చెడులను చెబుతాయట

బల్లి లక్ష్మీదేవికి ప్రతిరూపం అంటారు

బల్లి రాక లక్ష్మీదేవి రావటం సూచిస్తుందని పెద్దలు అంటారు

చనిపోయిన బల్లి కనిపిస్తే మంచిదా, కాదా అని .. ఏం జరుగుతుందని ఆలోచన చేస్తారు 

చనిపోయిన బల్లిని ఇంట్లో చూడటం అశుభానికి సంకేతం అని పండితులు అంటారు 

 ఇలా కనిపిస్తే ఇంట్లోని పెద్ద వాళ్ళు  జాగ్రత్తగా ఉండాలని పండితులు అంటారు

 అఅలాగే  నేలపై బల్లిని చూడడం కూడా అశుభం  ఆటా

ఆలా జరిగినప్పుడు  నియమాల ప్రకారం పూజలు చేయాలి

పూజలు చేయలేని వారు కనీసం స్నానం చేసి, బంగారు బల్లి పొటోకు నమస్కరం పెట్టుకోవాలని అంటారు