పన్నీరు తినడం వలన త్వరగా ఆకలి వేయదు, ఆహారం తక్కువగా తీసుకుంటారు బరువు తగ్గుతారు

పన్నీరులో పోషకాలు ఎక్కువ కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు 

ప్రతి రోజు 50 గ్రాముల పన్నీరు తింటే ఎన్నడు గుండె జబ్బులు రావు జీర్ణక్రియ మెరుగుగా పనిచేస్తుంది

పన్నీరు తినడం వలన దంతాల సమస్యలు ఎప్పటికిరావు

పన్నీరు తినడం షుగరు రాకుండా చేస్తుంది 

పన్నీరు తినడం వలన ఎముకలు ధృడంగా ఉంటాయి

పన్నీరు తినడం వలన బి విటమిన్ లభిస్తుంది ,గర్భణీలకు పిండాభివృధి కి మేలు చేస్తుంది 

పన్నీరు లోని  డి విటమిన్ కాల్షియం వలన రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంట్టుంది

బిపి ని కంట్రోలు చేస్తుంది ,గుండె పోటు రాకుండా కాపాడుతుంది 

పన్నీరు తినడం వలన ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి

More Stories

Best Electric Bikes india 

తమలపాకు కషాయం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు