హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…ఎవరు మీరు, 1 నేనొక్కడినే Lyrics

 హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…ఎవరు మీరు, 1 నేనొక్కడినే Lyrics – Devi Sri Prasad


 హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...ఎవరు మీరు, 1 నేనొక్కడినే


హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…ఎవరు మీరు, 1 నేనొక్కడినే Lyrics

 

Singer Devi Sri Prasad
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song Writer Chandra Bose

Lyrics

నిన్న నిజమై తరుముతుంటే

నేడు గతమై నిలిచిపోతే

నన్ను నేనై అడుగుతున్నా

నిన్ను కూడా అడగనా!

హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…

జర దిల్ సే జారా ఫూఛో సాలా

హూ ఆర్ యూ

॥ఆర్ యూ॥

నువ్వంటే పేరుకాదు ఊరుకాదు

ఫేస్‌కాదు

నువ్వంటే క్యాష్ కాదు మరేంటి?

నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు

గేమ్‌కాదు

నువ్వంటే నువ్వు కాదు మరేంటి?

హూ ఆర్ యూ… ఊ…        (4)

॥ఆర్ యూ॥

నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా

నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా

నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా

నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా

Read More  నాగదారిలో బతుకమ్మ పాట లిరిక్స్ మధు ప్రియ పాట

ఆటవా… పాటవా…

వేటవా… వేటగాడివా…

॥ఆర్ యూ॥

నిప్పు పుట్టక ముందే

నీలో గుండె మంట ఉందే

నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే

గాలి వీచక ముందే

శ్వాసలోని తుఫానుందే

నింగి నేల ఉనికి

నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే

నిప్పువా… నీరువా…

గాలివా… ప్రశ్నవా…

॥ఆర్ యూ॥

హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…ఎవరు మీరు, 1 నేనొక్కడినే

Ninna nijamai tharumuthunte.. nedu gathamai nilichipothe

nannu nene aduguthunnaa.. ninnu kooda adaganaaa

Who are you

who are you

thera dilse zara poocho saala, who are you

who are you … who are you

thera dilse zara poocho saala, who.. are.. you

Nuvvante peru kaadu, ooru kaadu, face kaadu

nuvvante cash kaadu, marenti..??

nuvvante time kaadu, dream kaadu, game kaadu

nuvvante nuvvu kaadu, marenti..

Who are you..u..u..u..u..

who are you..u..u..u..u..

Read More  ఆదివా అయ్యప్ప తెలుగు పాట సాహిత్యం – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

who are you..u..u..u..u..

who are you..u..u..u..u..

Who are you..who are you

there dilse zara poocho saala, who are you

who are you…who are you

dilse zara poocho saala, who.. are.. you

Hey,

ninnu nuvvu vethike.. columbus nuvva..

neetho nuvvu paade chorus nuvvaa..

ninnu nuvvu mose.. hercules nuvva..

neetho nuvvu aade chess ye nuvva..

Aatava..u..u..u..u..

patava..u..u..u..u..

vetava..u..u..u..u..

vetagaadiva..u..u..u..u

Who are you..who are you

there dilse zara poocho saala, who are you

who are you..who are you

dilse zara poocho saala, who.. are.. you

Nippu puttaka munde.. neelo gunde manta unde

neeru puttaka munde neelo kanneerunde

gaali veechaka munde.. shwasalona toofan unde

ningi nela uniki nee mundemo prashnayyinde

Nippuvaa..u..u..u..u..

neeruvaa..u..u..u..u..

gaalivaa..u..u..u..u..

prashnavaa..u..u..u..u

Who are you..who are you

Read More  బ్లాస్ట్ బేబీ లిరిక్స్ గాడ్ ఫాదర్ తెలుగు సినిమా లిరిక్స్

there dilse zara poocho saala, who are you

who are you..who are you

dilse zara poocho saala, who.. are.. you

 

 

 హూ ఆర్ యూ… హూ ఆర్ యూ…ఎవరు మీరు, 1 నేనొక్కడినే Watch Video

మీ ముఖాన్ని సహజంగా తెల్లగా మార్చుకోండి టొమాటో అలోవెరా ఫేస్ ప్యాక్ వాడుతూ
పెరుగుతో మీ ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మర్చుకొండి
పొడవాటి నలుపు జుట్టు కొరకు మందార ఆకులను ఇలా వాడండి
ఇలా చేస్తే మీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా పెరగడం చూస్తారు.
తెల్లజుట్టు కు అద్భుతమైన ఔషధం భవిష్యత్తులో తెల్లగా ఉండే జుట్టు రాదు
దీన్ని రాసుకుంటే జుట్టు ఏ విధంగానూ రాలదు దృఢంగా పెరుగుతుంది
ఈ ఆకులు మీ ముఖాన్ని అందంగా మారుస్తాయి
ఈ మొక్క మంగు మచ్చలను తగ్గిస్తుంది ఇది అద్భుతం!
శరీరం పై తెల్ల మచ్చలు ఇలా చేస్తే తొలగిపోతాయి!
వెన్నతో మీ శరీరాన్ని మెరిసేలా చేయడం మీకు తెలుసా ?

Sharing Is Caring:

Leave a Comment