ప్రపంచంలోని ప్రసిద్ధ కట్టడాలు – అవి ఉండే ప్రదేశాలు

ప్రపంచంలోని ప్రసిద్ధ కట్టడాలు – అవి ఉండే ప్రదేశాలు

ప్రపంచంలోని ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు

 

ప్రసిద్ధ కట్టడం ప్రదేశము 
స్కాట్ లాండ్ యార్డ్ లండన్
వైట్ హాల్ లండన్
బిగ్ బెన్ గడియారం లండన్
ఓవెల్ స్టేడియం  లండన్
హైడ్ పార్క్ లండన్
ఇండియా హౌస్ లండన్
ఇండిపెండెన్స్ హాల్ ఫిలడెల్ఫియా (అమెరికా)
పెంటగాన్ వాషింగ్టన్
వైట్ హౌస్ వాషింగ్టన్
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్
వాల్ స్ట్రీట్ న్యూయార్క్
బ్రాడ్ వే న్యూయార్క్
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ న్యూయార్క్
సిఎన్ టవర్ కెనడా
గ్రేటర్ బయర్ లేక్ కెనడా
పిరమిడ్ ఈజిప్టు
ఆస్వాన్ డామ్ ఈజిప్టు
స్ఫినిక్స్ ఈజిప్టు
బ్రౌన్ హౌస్ బెర్లిన్
బ్రాడెన్ బర్గ్ గేట్ బెర్లిన్
కాబ మక్కా
అల్ అకుస మసీదు జెరూసలేం
వాటికన్ రోమ్
కలోసియమ్ రోమ్
లీనింగ్ టవర్  పీసా (ఇటలీ)
నెహ్రూ స్క్వేర్ రష్యా
రెడ్ స్క్వేర్ మాస్కో (రష్యా)
క్రెమ్లిన్ – మాస్కో మాస్కో (రష్యా)
పోటల నాన్ కింగ్
గోలన్ హైట్స్ ఇజ్రాయిల్
లయన్ మౌండ్ బెల్జియమ్
పివ్ డ్రాగన్ పగోడ రంగూన్
ఈఫిల్ టవర్ ప్యారిస్
Read More  భారతదేశంలోని ముఖ్యమైన జలపాతాలు,Important Waterfalls In India
Sharing Is Caring:

Leave a Comment