వాల్నట్ 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
వాల్నట్ 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మన తెలుగు ప్రాంతంలో వాల్నట్లను అక్రోటుకాయలు అంటారు. అన్ని విత్తనాలలాగే వాల్నట్లో మంచి కొవ్వు ఉంటుంది, ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది మరియు శరీరానికి చాలా మంచిది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో వాల్నట్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్లు, కేలరీలు, ఫైబర్, ఒమేగా -3 లు, ఐరన్, సెలీనియం, కాల్షియం, జింక్, విటమిన్ ఇ మరియు కొన్ని బి విటమిన్లు ఉంటాయి. 1-ఔన్స్ (40 గ్రాములు) వాల్నట్ కింది …