తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results
తిధులు వాటి యొక్క ఫలితాలు,Tithulu Their Results మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం కూడా వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి యొక్క ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి …