బియ్యం కడిగిన నీరుతో జుట్టు కలిగే ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగించాలి,Rice Wash Water Hair Benefits and How to Use
బియ్యం కడిగిన నీరుతో జుట్టు కలిగే ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగించాలి ప్రతి వ్యక్తి కి జుట్టు నల్లగా మరియు పొడవుగా, మృదువుగా ఉండాలనే వారు ఎక్కువ ఉంటారు . నల్లటి జుట్టు కోసం మార్కెట్లో లభించే రకరకాల కంపినీ ల రసాయనాలతో కూడిన షాంపులు ఇంకా నూనెలు వాడుతూ ఉంటారు. వీటి వల్ల జుట్టుకు మేలు కన్నా హాని చాలా ఎక్కువ జరుగుతుంది. అలాంటప్పుడు ఇంటిలోనే దొరికే పదార్థాలతో నల్లటి జుట్టు వచ్ఛే పధార్థం చేసుకొని వాడినచో ఫలితం కూడా దొరుకుతుంది. వాటిల్లో …